Happiness Is In Your Mind

family

హాయ్ ఎలా ఉన్నావ్

హ బిగున్నాను రా నువ్ ఎలా ఉన్నావ్

హ్మ్మ్ బాగున్నాను రా.ఇంట్లో
అందరు ఎలా ఉన్నారు అమ్మ నాన్న అన్న మరియు చెల్లెలు

Watercolor fashion  woman talking by mobile phone

హాల్ అందరం చాల హ్యాపీగా ఉన్నాం రా అమ్మ నాన్న అన్న మరియు చెల్లెలు

హే చెప్పడం మరిచాను నిన్న అందరం మూవీ కి వెళ్ళాం తర్వాత అక్కడినుండి హోటల్ వెళ్లి డిన్నర్ చేసి కొచం నాకు చాల హ్యాపీ గా ఉంది రా

బాయ్ షాక్ అయ్యాడు

calling-a-girl

నిజం నువ్వేనా ఇలా మాట్లాడుతుంది హ అన్నాడు అప్పుడు తాను హ నేనే నేను కాకా ఇంకా ఎవరు మాట్లాడుతారు రా ఎదవా

అది కాదే అస్సలు నీకు మీ వాళ్ళు అంటే ఇష్టం ఉండదు కదా వాళ్ళతో మాట్లాడవు కదా ఎప్పుడు చుసిన నాతో కంప్లీన్ట్ చేస్తావు. కదా వాళ్ళ గురించి అందుకే అడిగానే

అస్సలు ఎం ఐంది చెప్పు నీకు

ఏమి కాలేదు నేను అంటే ఏమిటి అని తెలుసుకున్నారా అవును నేను మారిపోయాను ఒక్క సంఘటన నన్ను మొత్తం మార్చేసింది రా ఇప్పుడు నేను పాతా ప్రియా ని కాదు అం ది న్యూ వన్ రా

అవునా హే కాంగ్రతులషన్స్ హ్యాపీ బర్త్డే రా

హే మొద్దు న బడే ఇప్పుడు కాదు కదా రా

మొద్దు నువ్ ఇన్ని డేస్ నిన్ను నువ్ చంపుకున్నవే ఇప్పుడే నువ్ మల్లి పుట్టావ్ అందుకే ఇవాళ ని బడే సో కొత్త లైఫ్ కదా

అవును రా గతం ఆలోచిస్తే నా మీద నాకే కోపం ఓచింది నేనేనా ఆలా చేసింది అని నన్ను నేనే చంపేసుకోవాలని అనిపించింది రా

కానీ ఇప్పుడు నేను మల్లి పుట్టాను ఈ మాట నాకు గట్టిగ ప్రపంచం అంత వినేలా గట్టిగ అరిచి చెప్పాలని ఉంది రా. నాలా ఎవరైనా ఉంటారో లేదో తెలీదు రా .

కానీ లైఫ్ లో ఇలాంటి రోజు వస్తుందని స్వేచ్ఛ అనే మత్తులో ఇన్ని రోజులు నా ఫామిలీ అంటే ఏంటో మరిచిపోయి వాళ్ళని చాల బాధపెట్టాను. (కళ్ళలో నీళ్లు తిరుగుతున్న గోతులో మాత్రం సంతోషం తో మాట్లాడుతున్న.)

అస్సలు ఎం అయ్యిందే ని లైఫ్ ని మార్చేసిన ఆ సిట్యుయేషన్ ఏంటి చెప్పు నాకు

ఏం చెప్పాలి రా ఇన్ని రోజులు నా ఫామిలీ ని బాధ పెట్టానని ఏడవాలా ఇప్పుడు నేను నా ఫ్యామిలి కి దగ్గర అయ్యానని సంతోషించాలా అర్థం కావడం లేదు రా రియల్లీ ఐ మిస్ ఆ లోటు మై ఫామిలీ చాలా ఏడుపొస్తుంది రా

ఏడువు రా గట్టిగ ని మనసులో ఉన్న ఆ చేదు అనుభవాలు పోయేలా గట్టిగ ఏడువు రా

ఒకే కానీ చెప్పు నిన్ను ఇంతలా మార్చిన ఆ సిట్యుయేషన్ ఏంటి అది చెప్పు ముందు నాకు

అడా మొన్న ఆదివారం నేను షాపింగ్ కి వెళ్ళాను గుర్తుందా ?

హ అవును నన్ను రమ్మన్నావ్ కానీ నేను బిజీ గ ఉండే ఆ రోజు

beggar

హా ఆ రోజే నేను షాపింగ్ చేసుకొని వస్తున్న నాకు రోడ్ మీద ఒకతను అందరి దగ్గర ఆడుకుంటున్నాడు నాకు కోపం వొచింది చూడ్డానికి బనే ఉన్నావ్ కదా నీకు పని చేయడం చేత కదా ఎందుకు ఇలా దుక్కుంటున్నావ్ అని అందం అనుకున్న కానీ మనకెందుకులే అని వదిలేసి బైక్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైం లో తాను అడుక్కోవడం ఆపేసి ఏమో ఇనోడిలా పరిగెత్తాడు

నాకు డౌట్ వోచి నేను తన వెనకాలే వెళ్ళాను అప్పుడు నేను తనని చూసి షాక్ అయ్యాను

అవునా ఏం ఐంది అస్సలు నువ్ ఏం చూసావ్ అక్కడ

తాను అక్కడ డ్రెస్ మొత్తం మార్చుకున్నాడు మంచి డ్రెస్ వేసుకొని బాగ్ తగిలించుకొని నడుచుకుంటూ వెళ్ళాడు.

నేను తననే ఫేల్లౌ అయ్యాను

తాను గల్లీలో ఒక ఇంటిదగ్గర ఆగాడు అక్కడ ఆ ఇంటినుడి ఒక అమ్మాయి బయట తన కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది

నేను ఇంకా వల్లనే చూస్తున్న

అప్పుడు తాను అన్న ఎం ఇది బుక్స్ తెచ్చావా నాకు అని అడిగింది

అప్పుడు తాను ఇలా చెప్పాడు నా అందమైన చెల్లి అడగడం నేను తేకపోవడమా తెచ్చాను తల్లి అని తనకి బుక్స్ మరియు కొంత డబ్బులు ఇచ్చి మల్లి బయటకి ఒచ్చాడు

నేను తన దగరికి వెళ్లి అడిగాను పని చేసుకోవచ్చుకదా ఎందుకు ఇలా అడుక్కుంటున్నావ్ అని తిట్టాను (నాకు అర్థం కాలేదు నేను ఎందుకు తనని తిడుతున్నానో)

నీకోసం నువ్ పని చేసుకోవచ్చు కదా వాళ్ళ కోసం నువ్ అందుకు ఇలా అడుక్కుంటున్నావ్ అని

అపుడు తాను చెప్పాడు

మేడం మీరు ఎవరో నాకు తెలీదు కానీ
నేను జాబ్ చేయలేక కాదు నేను జాబ్ చేస్తుండే ఇంతకముందు కానీ ఒక నెల నుండి జాబ్ లేదు నాకు నేను తిరగని కంపెనీ లేదు అడగని పని లేదు (తన పథ కంపెనీ id చూపించాడు)

కానీ నాకు ఎవ్వరు జాబ్ ఇవ్వలేదు నా కడుపుకి తెలుసు నేను జాబ్ చేయడం లేదు అని కానీ మా వాళ్ళకి తెలీదు కదా మా అమ్మకి ఆరోగ్యం బాగా లేదు తనని చూసుకోవాలి చెల్లి డిగ్రీ చదువు తుంది తన బాధ్యత నాడే కదా తనకి కాలేజీ ఫీజు కట్టాలి అన్న బుక్స్ కొనివ్వాలి అన్న కాబట్టి ఇప్పుడు నేను జాబ్ చేయకపోతే నా వాళ్ళని నేను హ్యాపీ గా చేసుకోలేను అందుకే ఇలా అడుక్కుంటున్నాను అని చెప్పాడు

ఐన ఇలా అడుక్కోవడం లో నాకు తప్పు సిగ్గు ఎం అనిపించడం లేదు ఎందుకంటె నవాళ్లు సంతోషం గా ఉంటారు అదే చాలు నాకు

ఐన తొమ్మిది నెలలు మోసి తన ప్రాణం పోయిన పర్వాలేదు కానీ నా బిడ్డ పుట్టాలని పుట్టినాక వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా ఎన్ని బాధలు ఐన భరించి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన నా తల్లి నేను ఎం చేసిన తక్కువే

జన్మనిచ్చిన తల్లి కళ్ళలో సంతోషం కన్నా ఈ జీవితానికి ఇంకా ఎం కావాలండి చెప్పండి

అప్పుడు నేను అడిగాను చెప్పొచ్చు కదా వాళ్ళకి జాబ్ లేదు ఒచ్చేదాకా జాబ్ వెతుక్కోవాలి అని

లేదు మేడం నేను మా వాళ్ళకి మాట ఇచ్చాను నేను బ్రతికి వున్నవరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రానివ్వను అని

ఐతే ఇలా అడుక్కోవాలా మరి ఫ్యూలిష్ గా మాట్లాడుతున్నావ్

అబును మేడం నేను ఫ్యూలిష్ నే నా వాళ్ళు హ్యాపీ గా ఉండలను వాళ్ళు కష్టపడకూడదని

ఒకప్పుడు నేను ఏది కావాలంటే అది ఇచ్చిన వాళ్ళకి ఈ మాత్రం చేయడం లో నాకు తప్పుగా అనిపించడం లేదు ఐన నాకు టైం లేదు మేడం మీరు నాకు ఎం ఐన హెల్ప్ చేయాలి అనుకుంటే చేయండి కానీ ఇలా మాట్లాడకండి

అప్పుడు నాకు ఎం మాట్లాడాలో అర్థం కాలేదు తన డీటెయిల్స్ తీసుకొని అక్కడినుండి వెళ్ళిపోయాను

మా ఆసీ లో తెలిసిన వాళ్ళ తరపున తనకి జాబ్ ఇప్పించాను

అపుడు నన్ను వాళ్ళ హోమ్ కి పిలిచాడు

158f9e54-b538-40a6-8b36-5c3ff5c0108e

అలాగే అని వాళ్ళ హోమ్ కి వెళ్లి చూసా బాగుంది వాళ్ళ అమ్మ చెల్లెలు అందరు నా మీద చూపించిన ప్రేమ ఇప్పటికి మర్చిపోలేను వాళ్ళ ఫామిలీ మా అంత లేదు కానీ వాళ్ళు ఆ గొడవలు లేకుండా హ్యాపీ గా ఉన్నారు

అన్ని ఉన్న మేము రోజు గొడవలు పడుతున్నాం

10689838-Sick-family-Vector-cartoon-and-isolated-characters--Stock-Vector

అందుకే ఆలోచించ అమ్మ వాళ్ళకి అందరికి గిఫ్ట్స్ తీసుకెళ్ల నైట్ డిన్నర్ ఆలా ఆలా బయట వేళ్ళ, అప్పుడు అర్థం ఐంది ప్రేమ అనేది ఎక్కడో ఉండదు మనం చేసే పనిలోనే ఉంటది అని

గుడ్ రా నువ్ ఇప్పటికి ఐన హ్యాపీ గా ఉన్నావ్ ఆలా అని నన్ను మర్చిపోకు సుమ ఒకే

హవె ఆ నైస్ డే

ప్రేమ సంతోషం అనేది మనం ఏర్పరుచుకున్నవే ఆలా అని ఇంట్లో ప్రేమ గుర్తించక బయట ఎవరిదగ్గరో ప్రేమని వెతుక్కోవడం మన ముర్కత్వం

మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రేమించుకుంటారో అప్పుడే అందరు మిమ్మల్ని ప్రేమిస్తారు

( ఏదైనా తప్పుగా చెప్పి ఉంటె క్షమించండి మీరు నా తప్పులని మన్నించి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ నేస్తం )

ధన్యవాదములు

ఇట్లు
మీ లవ్లీ

Advertisements

Author: lovelyshravan

I don't no me. am always searching and finding me and my happiness

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s